కవి, ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తలతోటి పృథ్వి రాజ్. హైకూలు,ఫోటో హైకూలు,సేన్ ర్యూలు,తంకాలు,హైగా,హైబున్ మొదలగు ప్రక్రియలను జెన్ కవిత్వం విభాగంలో పోస్ట్ చెయ్యడమవుతుంది. ఇవి కాక మినీ కవితలు,నానీలు,కూనలమ్మ పదాలు,ప్రపంచ పదులు,పద్యాలు,వచన కవితలు,కార్టూన్లు-చిత్ర లేఖనం,వీడియోలు,వ్యాసాలు మొదలగు పేజీలలో ఈ ప్రక్రియలలో పృథ్వి రచించిన రచనలు పోస్ట్ చెయ్యబడతాయి .
No comments:
Post a Comment